స్క్రీన్ పగిలిపోయిందా? టచ్ పనిచేయడం లేదా? మరి, లాక్ ఎలా తీయాలి
అనుకోకుండా మీ ఆండ్రాయిడ్ ఫోన్ క్రింద పడి పూర్తిగా పగిలిపోయిందా..? SCREEN పై పగుళ్లు ఏర్పడి TOUCH RESPONSE ఏ మాత్రం స్పందించటం లేదా..? మరి ఇలాంటి సందర్భాల్లో LOCK కాబడి ఉన్న మీ ఫోన్‌ను ఎలా UNLOCK చేస్తారు..? ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా PHONE UNLOCK చేయవల్సిందే.
కొన్ని ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి
ఇలాంటి పరిస్దితుల్లో మీ ANDROID PHONE UNLOCK చేసేందుకు కొన్ని PROCEDURES అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్రొసీజర్‌ను మీరు అనుసరించటం ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
Android Control Program
ముందుగా "Android Control Program" అనే సాప్ట్‌వేర్‌ను ఇంటర్నెట్ నుంచి మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని install చేసుకోండి. ఇప్పుడు మీ ధ్వంసమైన ఫోన్ ను కంప్యూటర్ కు USB data cable ద్వారా కనెక్ట్ చేయండి.

కీబోర్డ్ సహాయంతో
తద్వారా ఆండ్రాయిడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ మీ ఫోన్‌కు సంబంధించి యాక్సిస్‌ను ఎనేబుల్ చేసి మౌస్ అలానే కీబోర్డ్ ద్వారా ఆపరేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కీబోర్డ్ సహాయంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకుని డేటా మొత్తాన్ని వేరొక డివైస్‌లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ప్రొసీజర్ 2
ముందుగా మీ కంప్యూటర్ నుంచి Android Device Manager వెబ్ సైట్ లోకి వెళ్లండి. ధ్వంసమైన మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో గూగుల్ అకౌంట్ అలానే GPS ఫీచర్లు ఎనేబుల్ చేసి ఉన్నట్లయితే ఆ అకౌంట్‌లోకి లాగినై స్కాన్ చేయండి. మీ డివైస్ కనెక్ట్ అయిన వెంటనే ANDROID DEVICE MANAGER పేజీలో Ring, Lock, Erase ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో LOCK ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పటికే, మీ ఫోన్ లాక్ అయి ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా UNLOCK అవుతంది.

ప్రొసీజర్ 3
Vysor అనే CHROME APPLICATION ఉపయోగించుకుని కంప్యూటర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా యూఎస్బీ కనెక్టువిటీ సహాయంతో మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది.

No comments:
Post a Comment