autoad

18/12/2016

IMPROVE OUR TEACHING STANDARDS


1 comment:

  1. బోధన కు కాలం చెల్లి దశాబ్దాలు గడుస్తున్నాయి. ఇప్పుడుండేది బోధనాభ్యసన అసలు వుండవలసింది అభ్యసనం. అత్యంత దుర్మార్గులు భారతీయ జాతి ద్రోహులు అయిన వారు మన శిరస్సులపై నర్తిస్తూన్నారు. సామాన్యులకు చదువు సంధ్యలు ఎప్పటికప్పుడు దూరంగా వుంచుతున్నారు. కంపూటర్ లోకి మారడం గొప్ప మార్పు ఎప్పటికీ కాదు.తాను నివసించే సమాజం అంతా అడుక్కు తింటూ తానొక్కడే దాత, భోక్త అయ్యే చెత్త వుపాయలు దరిద్రపుగొట్టు దాపురింపులు అవుతాయే కానీ అవి గొప్ప మార్పులుగా ఎప్పుడూ కావు. వాటిని అందుకోలేని వారు సంకుచిత వ్యాపార జాలం లో చిక్కుకోక రక్షింప బడతారే తప్ప ఎప్పటికీ వెనుక బడటం అనేది జరగదు.

    ReplyDelete

adweb16a